మహిళా సర్పంచ్తో అనుచితంగా ప్రవర్తించాడని కోటేశ్వరరావు(సాక్షి) పై పోలీసులకు ఫిర్యాదు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 06 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామ సర్పంచ్ బానోతు పాపతో బొర్రా కోటేశ్వరావు (సాక్షి కోటేశ్వరావు) తనతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నాడని, కులం పేరుతో దూషించాడని…









