చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
సత్తుపల్లి టౌన్, జూన్ 5 (TV6 24/7 NEWS):ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పట్టణంలోని జెవిఆర్ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ…
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు – ముప్పై వేలు జరిమానా..
రఘునాథ్ పాలెం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): ఇంట్లో ఉన్న బాలికను తన మాయ మాటలతో తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయలు జరిమానాలు విధిస్తూ…
పామ్ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన ఎంఎల్ఏ రాగమయి దయానంద్ దపతులు.
వేంసూరు మండలం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): కల్లూరు గూడెంలో ఇటీవల శంకుస్థాపన చేసిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ శుక్రవారం…
సైబర్ నేరంలో మరొక నిందితుడు అరెస్ట్ – ఎసిపి వసుంధర యాదవ్.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన సైబర్ నేరములో మరో నిందితుడు నల్ల నాగుల శ్వేతన్ R/o ఖమ్మం అను వ్యక్తిని గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శ్రీహరి…
ఖమ్మం సెంట్రల్ క్రైమ్ పోలీసులను అభినందించిన ఉన్నతాధికారులు.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని KUC పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 669/2025, 670/2025 మరియు 14/2026 (సెక్షన్ 331(3), 305(a) BNS కింద) కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు…
నూతన ఆడిటోరియంను ప్రారంభించిన ఎంఎల్ఏ రాగమయి దయానంద్.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సత్తుపల్లి జెవిఆర్ డిగ్రీ కాలేజీ పైన 95 లక్షలు రూపాయలు నిధులతో నిర్మించిన నూతన ఆడిటోరియంను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా…
51 మంది లబ్ధిదారులకు 16.16 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణ చేసిన తుంబురు దయాకర్ రెడ్డి.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి…
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరజీవి స్వర్గీయ…
మంత్రి తుమ్మలతో కలిసి అధికారుల సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. ఈ కార్యక్రమంలో వ్యవసాయం, నీటిపారుదల, పంచాయతీరాజ్, అధికారులతో అభివృద్ధి…
హరీష్ రావుకి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ…