ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన సిపి సునీల్ దత్త్.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్ , జూన్ 30. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్త్ పూలమాలలు వేసి, శాలువలతో ఘనంగా సన్మానించి…









