Category: జనరల్ న్యూస్

విద్యార్థి కుటుంబానికి అండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల.. రూ.57,650 ఆర్థిక సహాయం

విద్యార్థి కుటుంబానికి అండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల.. రూ.57,650 ఆర్థిక సహాయం. TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి మండలం, అక్టోబర్ 05: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ జూనియర్…

కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి కిరణ్‌కు ఎమ్మెల్యే దంపతుల జన్మదిన శుభాకాంక్షలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి అక్టోబర్ 4 : పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి కిరణ్ ఆదివారం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి…

ఓటర్ల జాబితాలో పేరు లేదా? ఆందోళన వద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ మరో అవకాశం!

ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్వోలు.. ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు. హైదరాబాద్, అక్టోబర్ 04 (TV6 24/7 NEWS): తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special…

మల్లెల సతీష్‌కు సేవా పురస్కార్ అవార్డు ప్రదానం.

అంతర్జాతీయ ఫోటో ఎగ్జిబిషన్‌లో అవార్డును అందజేసిన బీజేపీ ఎమ్మెల్యే జాజిరి శ్రీనివాసరావు TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్…

భారీ వర్షాల హెచ్చరిక.. నేడు విద్యాసంస్థలకు సెలవు.

ఖమ్మం, సెప్టెంబర్ 24: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు.…

మట్టి వినాయకుడి ప్రతిష్ఠ.. పర్యావరణహితంగా నవరాత్రి వేడుకలు

పెనుబల్లిలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్. TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ…

లక్ష్మీపురంలో ఘనంగా పోషణ మాస ఉత్సవాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, సెప్టెంబర్ 19 : కల్లూరు ప్రాజెక్టు పేరువంచ సెక్టార్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీలో పోషణ మాస ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్య రవీంద్ర అధ్యక్షతన,…

ఉప్పలచిలక గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 16. ఉప్పలచిలక: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఉప్పలచిలక గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ…