మానవత్వంతో స్పందించిన చల్లగుళ్ల నిఖిల్… క్యాన్సర్ చిన్నారికి ఆర్థిక సాయం.
సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 18 బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న సత్తుపల్లికి చెందిన చిన్నారి ఛార్లెస్ ఫిన్నీకి అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు కుమారుడు నిఖిల్ ఆర్థిక సాయం అందించారు. చిన్నారి అనారోగ్య పరిస్థితిని సోషల్ మీడియా…









