Category: Breaking News

కొత్తగూడెం “సింగరేణి భరోసా యాత్ర” జయప్రదం చేయండి. నంబూరి

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, భద్రాద్రి కొత్తగూడెం, జులై 12: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సారథ్యంలో చేపట్టనున్న “సింగరేణి…

4.70 కోట్ల సైబర్ మోసం.. సత్తుపల్లి కేంద్రంగా మ్యూల్ ఖాతాల నెట్‌వర్క్, కృష్ణ సాయిని అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జులై 10. హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించిన రూ.4.70 కోట్ల సైబర్ మోసం కేసులో సత్తుపల్లి పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. హానర్ హోమ్స్ సంస్థ ఎండీ పేరుతో…

సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత. 90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 04 ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ SHO ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో,…

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి.

కల్లూరులో విషాదం.TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, జులై 04. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని అంబేద్కర్ నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కీర్తి కుమార్ ను అతని తండ్రి…

కోట్ల మోసం చేసిన నకిలీ పోలీసుల – 12 మంది అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 02. పోలీసులుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని నమ్మించి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీస్ ముఠాను…

రోడ్డు ప్రమాదంలో పల్టీ కొట్టిన చాపల లోడు.

నమస్కారం టివి సిక్స్ ట్వంటి ఫోర్ బై సెవెన్ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్ నుండి పూణే చేపల్లోడుతో వెళుతున్న సత్తుపల్లి కి చెందిన…