రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాథోని లిఫ్ట్ పునఃప్రారంభం
రూ.2.50 లక్షల సొంత నిధులతో 750 కేవీ ట్రాన్స్ఫార్మర్ అద్దెకు ఏర్పాటు.. టీడీపీ రాష్ట్ర నాయకులు కనకాల సాంబశివరావు చొరవ పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాథోని లిఫ్ట్ ఇరిగేషన్ను శుక్రవారం రైతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…









