రాతోనీ లిఫ్ట్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేని, మంత్రిని కలిసిన రైతులు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 16. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోనే లిఫ్ట్ మోటార్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి, రాష్ట్ర కాంగ్రెస్…









