30 ఏళ్ల నాటి ట్రాన్స్ఫార్మర్.. శిథిలమైన బేస్తో ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు
రెండు రోడ్ల కూడలిలో ఏర్పాటు.. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని భాస్కర్ ఆరోపణ TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, సెప్టెంబర్ 29: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్లోని వంగ సుబ్బయ్య వీధిలో…









