Category: క్రైమ్ న్యూస్

వడదెబ్బకు పెనుబల్లి మండలంలో మరో వ్యక్తి మృతి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం పెనుబల్లి బిసి కాలానికి చెందిన ఎండి ఉస్మాన్ 25వ తేదీ తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు.ఉస్మాన్ గత కొన్ని సంవత్సరాలుగా విఎం బంజర్ సత్తుపల్లి రోడ్డు నందు టైర్…

అంతరాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్ – ఖమ్మంలో దొంగ పట్టివేత

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం – ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం,…

బైక్ స్టంట్స్ చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్, కూసుమంచి పోలీసులు…

నారాయణపురంలో విషాదం….. విద్యుత్ ఘాతంతోచిన్నారి మృతి……

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంపాటి కార్తీక (8) అనే చిన్నారి ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్రంగా…

సంచలనం రేపిన మహిళ హత్య కేసు – చేదించిన పోలీసులు.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామని, వైరా ఏసీపీ సారంగపాణి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మృతురాలు కల్పన (28) మే…

పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న వేంసూర్ పోలీసులు.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పేకాట ఆడుతున్న ఐదుగురిని వేంసూర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు మండలం, కుంచపర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు…