8వ రోజుకు చేరుకున్న విఒఎ ల రిలే నిరాహార దీక్ష.
SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీ నుంచి విఒఎలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 8వ రోజు చేరుకున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ఎంపిడిఒ…