SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామ సమీపంలోని ఓ వాగు బ్రిడ్జి కింద సుమారు 1000 కి పైగా బాలాజీ బ్రాండ్‌కు ఆయిల్ ప్యాకెట్లను గుర్తు తెలియని వ్యక్తులు పారబోసు వెళ్లిపోయారు. వీటి విలువ సుమారు రెండు లక్షల పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్యాకెట్లు ఎవరికి చెందినవి వారు ఎందుకు పారిబోసి వెళ్లారో అర్థం కావడం లేదని, ఈ ఆయిల్ ప్యాకెట్లు ఎక్స్పైరీ అయి ఉండడం చేతనే పారబోసి వెళ్లి ఉంటారని దీనిపై అధికారులు స్పందించి వివరాలు సేకరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *