మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.
భారత వాతావరణ శాఖ (IMD) – ఆల్ ఇండియా వాతావరణ శాఖ 16వ తేదీ 4:30 నిమిషాలకు వెల్లడించిన వివరాలు ప్రకారం నైరుతి రుతుపవనాలు దక్షిణ-తూర్పు అరేబియా సముద్రం, దక్షిణ-పశ్చిమ, దక్షిణ-తూర్పు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల మొత్తం ప్రాంతం,…