టిఆర్ఎస్ నాయకుల నిరసన ర్యాలీ – ఎమ్మెల్యే శంకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదు: డా. మట్టా దయానంద్
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 09. సత్తుపల్లి, సెప్టెంబర్ 9: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ తాతా మధు, అసెంబ్లీ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన…
అత్యవసర ఆపరేషన్‌కు రూ.3 లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే జారె
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన మిరియాల రమాదేవి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు అత్యవసర ఆపరేషన్ కోసం సుమారు రూ.3…
చంద్రబాబు జైలుకు వెళ్లి మూడేళ్లు.. సత్తుపల్లిలో కొవ్వొత్తుల నిరసన
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి మూడు సంవత్సరాలు పూర్తయిన…
మహిళలకు జ్యూట్ బ్యాగుల శిక్షణ – సహకరించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వివిధ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో…
గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు… తాత మధు అహంకారానికి నిదర్శనం: డాక్టర్ మట్టా దయానంద్.
తెలంగాణ శాసనసభ స్పీకర్, గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై తాత మధు చేసిన అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవి అని,…
DJ అనుమతి లేదు – పోలీసు మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 08. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వేళ, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈనెల 14వ తేదీన జరగనున్న వినాయక…
కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ – తాత మధు దిష్టి బొమ్మ దగ్ధం.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 08.ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు.…
స్పీకర్‌ను అవమానిస్తే సహించం.. కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 07. తెలంగాణ శాసనసభ తొలి రోజున సభ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ తీవ్రంగా స్పందించారు. గౌరవనీయ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై…
మిషన్ కుట్టి మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనబల్లి మండలం, సెప్టెంబర్ 07. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఘనంగా…









