గణనాథుల దర్శనంలో చైర్‌పర్సన్… భక్తులకు కీలక సందేశం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్,సత్తుపల్లి టౌన్ సెప్టెంబర్ 15 పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక…

గ్రీన్ఫీల్డ్ పై రోడ్డు ప్రమాదం. ఇద్దరు దుర్మరణం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనబల్లి మండలం, సెప్టెంబర్ 12. పెనుబల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎగ్జిట్ పాయింట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బంగారం…

ఆత్మవిశ్వాసంతో జ్యూట్ బ్యాగుల శిక్షణలో మహిళలు. ఉపాధి బాటలో పెనుబల్లి మండల మహిళలు.

పెనుబల్లి మండలంలో మహిళలకు అందిస్తున్న జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ రకాల జ్యూట్ బ్యాగులను తయారు చేయడం నేర్చుకున్న మహిళలు.. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని భవిష్యత్తులో ఉపాధి, ఆదాయ మార్గంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. శిక్షణలో భాగంగా…

60 సెకన్లలో ఆరోగ్య పరీక్షలు – AI తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 09: రక్తం సేకరించాల్సిన అవసరం లేకుండా.. సూది గుచ్చాల్సిన పని లేకుండా.. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన పలు పరామితులను అంచనా వేసే…

వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 10 వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్…

సత్తుపల్లి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్యే రాగమయి భేటీ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 10: అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఛాంబర్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్…

దివ్యాంగులకు ఉచిత వైద్యం!పెనుబల్లిలో ప్రత్యేక శిబిరం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా సహాయక పరికరాల…

గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: పోలీస్ కమిషనర్

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, సెప్టెంబర్ 10. గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా, భద్రతతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మంలోని సూర్య తేజ…

టిఆర్ఎస్ నాయకుల నిరసన ర్యాలీ – ఎమ్మెల్యే శంకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…