సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత. 90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 04 ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ SHO ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో,…









