Month: October 2026

విఎం బంజర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకొని కోలాటం ఆడిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి. TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి, అక్టోబర్…

బతుకమ్మ వేడుకల్లో మహిళలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు సత్తుపల్లిలో వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, సత్తుపల్లి మున్సిపాలిటీ నిర్వహణలో స్థానిక జేవీఆర్…

ఎల్‌నినో పరిస్థితులను కూడా రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం!

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి అక్టోబర్ 15. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులను కూడా బీఆర్ఎస్ రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల…

పేదల పక్షపాతి చలమాల సూర్యనారాయణ.

మండలంలో సీపీఎం బలోపేతానికి చలమాల సూర్యనారాయణ చేసిన కృషి అభినందనీయం: చలమాల విఠల్‌రావు పెనుబల్లి, అక్టోబర్ 15 : తాను నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు చలమాల సూర్యనారాయణ అని సీపీఎం జిల్లా…

కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: సండ్ర వెంకట వీరయ్య.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 15: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి అధికారులపై నెపం నెట్టడం దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి…

గ్రామ ప్రజలకు సకల సంపదలు అందించాలి: కనగాల సాంబశివరావు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 13: అడవి గంగాదేవిపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ…

అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్. పెనుబల్లి, అక్టోబర్ 13: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ కుబేర ఆంజనేయస్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు…

ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఏఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం పర్యటించారు. వీఎం బంజర్‌లో టీఆర్ఎస్ కార్యకర్త పరకాల చంటికి చెందిన మొబైల్ షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం…