అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. తాసిల్దారుకు వినతి పత్రం.
అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పిలుపు పెనుబల్లి, అక్టోబర్ 5: ఏ ఒక్కరి ఓటు కూడా తొలగింపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పెనుబల్లి మండల అఖిలపక్ష నాయకులు తహసీల్దార్ను కోరారు.…









