Category: తెలంగాణ

లబ్ధిదారులకు రూ.13.84 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి, సెప్టెంబర్ 25: సత్తుపల్లి మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్…

రా తోనే లిఫ్ట్ కు తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన కనగాల సాంబశివరావు.

పెనుబల్లి మండలంలోని రాతోని లిఫ్ట్ ఆయకట్టు రైతులకు ఊరట కలిగించే విధంగా రాష్ట్ర టీడీపీ నాయకులు కనకాల సాంబశివరావు స్పందించారు. రాతోని లిఫ్ట్ మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైర్లు రెండోసారి చోరీకి గురికావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు…

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్ సెప్టెంబర్ 18: జిల్లాలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట…

పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కేనా..? “బతకడం కంటే చావడమే మేలు” | కల్లూరులో సెల్ఫీ వీడియో కలకలం

పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కేనా..? “బతకడం కంటే చావడమే మేలు” | కల్లూరులో సెల్ఫీ వీడియో కలకలం TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, సెప్టెంబర్ 14. కల్లూరు మండలం లోకారం గ్రామానికి చెందిన కోటి…

టిఆర్ఎస్ నాయకుల నిరసన ర్యాలీ – ఎమ్మెల్యే శంకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు… తాత మధు అహంకారానికి నిదర్శనం: డాక్టర్ మట్టా దయానంద్.

తెలంగాణ శాసనసభ స్పీకర్, గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై తాత మధు చేసిన అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవి అని,…

DJ అనుమతి లేదు – పోలీసు మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 08. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వేళ, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈనెల 14వ తేదీన జరగనున్న వినాయక…

స్పీకర్‌ను అవమానిస్తే సహించం.. కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 07. తెలంగాణ శాసనసభ తొలి రోజున సభ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ తీవ్రంగా స్పందించారు. గౌరవనీయ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై…