పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్, జులై 12. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్…









