నకిలీ రూ.500 నోట్ల ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్ !
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. వేంసూరు, జులై 31: వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ రూ.500 నోట్లను అసలైనవిగా చలామణి చేస్తున్న ముఠాను వేంసూరు పోలీసులు ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల…









