Tag: Viral news

కూతురు కోసం తండ్రి పడే తపన ఇలానే ఉంటుంది.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 22. తెలంగాణలో నీట్ పరీక్ష కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కీసరలోని పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకున్న కొందరు విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు.…