గ్రామ ప్రజలకు సకల సంపదలు అందించాలి: కనగాల సాంబశివరావు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 13: అడవి గంగాదేవిపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ…
