Month: July 2026

అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి, జూలై 14: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న…

ఖమ్మానికి ‘హరిత భవన్’.. రూ.40 కోట్లతో ఆధునిక నిర్మాణం. మంత్రి తుమ్మల.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం, జూలై 14: ఖమ్మం జిల్లాను రాష్ట్ర పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లకారం పార్క్ సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో ఆధునిక ‘హరిత భవన్’ నిర్మాణానికి ప్రభుత్వం…

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతుల చొరవతో…..

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్ సత్తుపల్లి, జూలై 14 తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రీ-ప్రైమరీ పాఠశాల చిన్నారుల రవాణా కోసం బుగ్గపాడు ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ స్కూల్‌కు నూతన ఎలక్ట్రిక్ ఆటోను అందజేశారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లోని నూతన…

కేజ్ వీల్స్ ట్రాక్టర్లపై ఉక్కుపాదం..! నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జులై 14. రోడ్లపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.…

కల్లూరులో మూడు కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు, జూలై 13:ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం తెలిపారు. కల్లూరు…

కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జులై 14. పెనుబల్లి మండలం కాకతీయ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు…

ప్రీ-ప్రైమరీ స్కూల్స్‌కు కొత్త నియామకాలు.. 56 మందికి జాయినింగ్ ఆర్డర్లు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 12. సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం, పెనుబల్లి మండలం,కల్లూరు మండలం, తల్లాడ మండలం లో 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్లో గాను…

ఎల్‌నినో ఎఫెక్ట్‌కు గోదావరి జలాలే ఊరట.. తుమ్మల ముందుచూపును అభినందించిన కోమటి జ్యోతి కృష్ణారావు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి, జూలై 13 సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో వ్యవసాయం ప్రధానంగా కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ఎడమ కాలువ (ఎల్‌బీసీ) ద్వారా అందే సాగునీటిపైనే ఆధారపడి…