Category: లోకల్ న్యూస్

ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ధర్మకర్త.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం గ్రామంలోనిసీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్. కడథవెండి. వేణుగోపాల్ సామాజికవేత పర్యావరణ మిత్ర జాతియ అవార్డు గ్రహీత…

బూత్ స్థాయిలో బలపడితేనే కాంగ్రెస్ విజయం: ఎంపీ రఘురాం రెడ్డి.

కొత్తగూడెం టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): కొత్తగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పాల్గొని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు తోట…

ఉపాధి హామీ కూలీలను కలిసిన ఉపాధ్యాయులు.

పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రాముఖ్యతను వివరించారు. తమ…

ప్రభుత్వం భూమిని గుర్తించండి… అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి.

సత్తపల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS):సత్తుపల్లి పట్టణం – వేశ్యకాంతుల చెరువు – సత్తుపల్లి పట్టణం, వేశ్యకాంతుల చెరువు ప్రాంతం లో సర్వే చేసి ప్రభుత్వ భూమి ని గుర్తించాలి అని సత్తుపల్లి రెవిన్యూ అధికారులను ఆదేశించిన తెలంగాణ…

న్యాయవాదులకు ప్రత్యేక చట్టం అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం…. పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్ 

ఖమ్మం లీగల్, జూన్ 09 (TV6 24/7 NEWS): న్యాయవాదుల భద్రత, వృత్తి గౌరవ పరిరక్షణకు కీలకమైన న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఖమ్మం కాంగ్రెస్…

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ హైస్కూల్ ఫలితాలు.

పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు…

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాగమయే దయానంద్. పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.10,33,500 విలువైన సిఎంఆరైఎఫ్…

ప్రజల మధ్యే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.. నాలుగు మండలాల్లో విస్తృత పర్యటన.

అశ్వారావుపేట, జూన్ 08 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో శుభకార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రజలను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న…

క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.

సత్తుపల్లి టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS):సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్‌కు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే…

జ్యోతి కృష్ణారావును అభినందించిన టిడిపి మండల కమిటీ సభ్యులు.

పెనుబల్లి మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన కోమటి జ్యోతి కృష్ణారావు ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. ఆదివారం పెనుబల్లి మండలం తెలుగుదేశం పార్టీ…