కల్లూరులో బీఆర్ఎస్ రైతు గర్జన.. 400 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కల్లూరు టౌన్, సెప్టెంబర్ 03. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. కాంగ్రెస్…









