ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పులు రాష్ట్రంగా మాకు అప్పచెప్పారు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్, జులై 1. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో రైతు భరోసా సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రెండున్నర సంవత్సరాల్లో మేము ఒక లక్ష యాభై…
