Category: TOP NEWS

నారాయణపేటలో జనసేనలో భారీ చేరికలు శుభపరిణామం: సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు ఆళ్ల నరేష్.

🔥 నారాయణపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు.🔥 ఈభారీ చేరికలే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణకు నాంది.🔥 పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమే ఈ భారీ చేరికలు.🔥 పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో, యువతలో విశేష ఆదరణ పెరుగుతోంది.🔥 రాబోయే రోజుల్లో…

2029 ప్రజా ప్రభుత్వం. 2.O

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో “రైతు ఆశీర్వాద సభ”లో పాల్గొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ప్రతి రైతన్న ఖాతాలో జమ చేసి కర్షక లోకం పట్ల మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. కొందరు దొంగ సర్వేలు చేయించుకుని, అది చూసి సంబరపడుతున్నారు.…

4.70 కోట్ల సైబర్ మోసం.. సత్తుపల్లి కేంద్రంగా మ్యూల్ ఖాతాల నెట్‌వర్క్, కృష్ణ సాయిని అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జులై 10. హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించిన రూ.4.70 కోట్ల సైబర్ మోసం కేసులో సత్తుపల్లి పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. హానర్ హోమ్స్ సంస్థ ఎండీ పేరుతో…

సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత. 90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 04 ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ SHO ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో,…

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి.

కల్లూరులో విషాదం.TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, జులై 04. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని అంబేద్కర్ నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కీర్తి కుమార్ ను అతని తండ్రి…

సత్తుపల్లిలో వర్ష బీభత్సం.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జేవీఆర్ (JVR), కిష్టారం సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గనుల్లోకి…

స్పీడ్ పోస్ట్‌ లో గంజాయి సరఫరా.. భారీ నెట్‌వర్క్ ఛేదించిన పోలీసులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జులై 03. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) ఛేదించింది. జార్ఖండ్‌కు చెందిన ప్రధాన సూత్రధారి సత్యం…

కోట్ల మోసం చేసిన నకిలీ పోలీసుల – 12 మంది అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 02. పోలీసులుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని నమ్మించి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీస్ ముఠాను…

ఎస్ పి రోహిత్ రాజు ఆధ్వర్యంలో భారీగా గంజాయి దగ్ధం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, జులై 02. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటి చైర్మన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల విలువైన 950 కిలోల గంజాయిని అధికారులు…

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, జులై 02. ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 94 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో ఇద్దరిని…