ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పార్లమెంట్ సమావేశం… నేడు సభలో ఏం జరగనుంది ?
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్.న్యూఢిల్లీ జులై 26: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం నేడు జరగనున్న పార్లమెంట్ సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యార్థుల ఆందోళనలు, విద్యా వ్యవస్థలో…
