తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్.హైదరాబాద్ ఆగస్టు 18. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు…









