భక్తిశ్రద్ధలతో రాజ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 30. గురు పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం.బంజర్లోని శ్రీ రాజ సాయి బాబా మందిరం బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసి…









