పొడుచుకున్న గొర్రె పొట్టేళ్లు…. కాపలాకాస్తున్న వ్యక్తి మృతి.
వెబ్ న్యూస్ – మే 15/26. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పల్ చిలక గ్రామానికి చెందిన చిల్లిముంత కుటుంబరావు అనే వ్యక్తి 10వ తేదీ అదే గ్రామానికి చెందిన ఓరుగంటి వీర్రాజు అనే రైతు గొర్రెలకు కాపలాగా వెళ్ళిండు ఉప్పలచలక…






