SPL6 LIVE WEB NEWS – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామునండి హనుమాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు.
దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. సోమవారం సాయంత్రానికే హనుమాన్ జయంతి కి కావలసిన అన్ని ఏర్పాట్లు భక్తులు కమిటీ సభ్యులు పూర్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *