బిఆర్ఎస్ పార్టీ ఆన్లైన్ సభ్యత్వం పై దృష్టి సారించండి – మాజీ ఎమ్మెల్యే సండ్ర.
ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ నమోదు కార్యక్రమం త్వరలో జరుగుతుందని గ్రామస్థాయి నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో బిఎల్ఓ లు దగ్గర ఉన్నటువంటి ఓటర్ల జాబితా పరిశీలించి ఓటర్లు మార్పులు చేర్పులు విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలోని…









