SPL6 LIVE NEWS ( వెబ్ న్యూస్). జడ్చర్లలో ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో శనివారం ఆయావతి బస్సు దిగిన సమయంలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మృతిచెందింది. నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పచెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *