Month: June 2026

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ హైస్కూల్ ఫలితాలు.

పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు…

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాగమయే దయానంద్. పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.10,33,500 విలువైన సిఎంఆరైఎఫ్…

పల్టీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్స్ – తప్పిన భారీ ప్రాణ నష్టం.

పెనుబల్లి మండలం, జూన్ 8 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ వద్ద రైల్వే బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా చెక్కపల్లి నుండి హైదరాబాద్ వెళుతున ప్రైవేట్ ట్రావెల్ బస్సు రైల్వే బ్రిడ్జి పై…

విద్య కోసం ప్రభుత్వం ఖర్చు  వ్యయం కాదు – భవిష్యత్ తరాల అభివృద్ధికి పెట్టే పెట్టుబడి.

మధిర నియోజకవర్గం, జూన్ 08 (TV6 24/7 NEWS): మధిర నియోజకవర్గం పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా…

ప్రజల మధ్యే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.. నాలుగు మండలాల్లో విస్తృత పర్యటన.

అశ్వారావుపేట, జూన్ 08 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో శుభకార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రజలను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న…

ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్.. రైతులకు మీటర్లు పెట్టం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఖమ్మం టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో…

క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.

సత్తుపల్లి టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS):సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్‌కు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే…

జ్యోతి కృష్ణారావును అభినందించిన టిడిపి మండల కమిటీ సభ్యులు.

పెనుబల్లి మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన కోమటి జ్యోతి కృష్ణారావు ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. ఆదివారం పెనుబల్లి మండలం తెలుగుదేశం పార్టీ…

పేదవారి సొంతిటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం.

తల్లాడ మండలం , జూన్7 (TV6 24/7 NEWS): తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు భారీ కాన్వాయ్‌తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.…

నాగార్జున అకాల మరణం తీరని లోటు. ఎమ్మెల్యే జారె.

అశ్వారావుపేట మండలం , జూన్7 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట మండలం మద్దికొండ (భీమునిగూడెం) గ్రామానికి చెందిన 15వ బెటాలియన్‌ గంగారంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాటి నాగార్జున గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ రోజు అకాల మరణం…