పెనుబల్లి మండలం, జూన్ 8 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ వద్ద రైల్వే బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా చెక్కపల్లి నుండి హైదరాబాద్ వెళుతున ప్రైవేట్ ట్రావెల్ బస్సు రైల్వే బ్రిడ్జి పై అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 36 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు స్థానిక వార్తల కోసం మా ఛానల్ TV6 24/7 NEWS Subscribe చేయండి.