Month: July 2026

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం, జూలై 29: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం…

278 మందికి CMRF దరఖాస్తులు – హార్ట్ సర్జరీకి రూ.2.50 లక్షల LOC.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. అశ్వారావుపేట, జూలై 29: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, సామాన్య కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిరంతరం కృషి…

సత్తుపల్లి డిపో ఉద్యోగులకు ఘన సన్మానం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, జూలై 29: సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో మే, జూన్ నెలలకు సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ మంగళవారం ఘనంగా సన్మానించారు. అత్యధిక ఇపికె…

పార్లమెంట్‌లో రగడ! – 2వ రోజు కీలక పరిణామాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. న్యూఢిల్లీ, జూలై 28: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026…

అరుణాచలంలో అన్నదానం చేసిన ఆచంటి శ్రీనివాసరావు దంపతులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. తిరువణ్ణామలై / పెనుబల్లి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ఆచంట సుందరావు పెద్ద కుమారుడు ఆచంటి శ్రీనివాసరావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో…

పార్లమెంట్‌లో దద్దరిల్లిన NEET వివాదం.. పేపర్ లీక్ బిల్లుపై చర్చకు విపక్ష ఆందోళనలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. న్యూఢిల్లీ, జూలై 27: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం మరోసారి అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను…

1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ – అసలు ఏం జరిగింది ?

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం, జూలై 25. తెలంగాణలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్ల సైబర్ మోసం కేసు దర్యాప్తులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ కేసును…

వండేది మంచి మనసైతే ఆ పదార్థానికి జీవం వస్తుంది… ఉప ముఖ్యమంత్రి బట్టి.

👉 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం.. దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం. 👉 మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. మధిర, జూలై 27: ఖమ్మం…

గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు… జన్నారెడ్డి నర్సారెడ్డి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్ పెనుబల్లి మండలం, జూలై 27: ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని విఎం బంజర్‌ శ్రీ రాజ సాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

నిరసనలు తెలిపితే విద్యార్థులను జైలుకు పంపిస్తున్నారు. – జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళనకర వ్యాఖ్యలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. న్యూఢిల్లీ జులై 27. భారత్‌లో విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రజాస్వామ్య వాతావరణం రోజురోజుకూ క్షీణిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేదా పౌరులు…