ఆత్మవిశ్వాసంతో జ్యూట్ బ్యాగుల శిక్షణలో మహిళలు. ఉపాధి బాటలో పెనుబల్లి మండల మహిళలు.
పెనుబల్లి మండలంలో మహిళలకు అందిస్తున్న జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ రకాల జ్యూట్ బ్యాగులను తయారు చేయడం నేర్చుకున్న మహిళలు.. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని భవిష్యత్తులో ఉపాధి, ఆదాయ మార్గంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. శిక్షణలో భాగంగా…









