Month: September 2026

తండాల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే సండ్రకు కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం సెప్టెంబర్ 18. తండాల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలపై సూరయ్య బంజర్ సర్పంచ్ ఇస్లావత్ వీరన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేళోత్…

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్ సెప్టెంబర్ 18: జిల్లాలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట…

సూరయ్య బంజర్ తండాలో అభివృద్ధి జోరు… సంక్షేమ పథకాలపై కమల వివరాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూరయ్య బంజర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు పెనుబల్లి మండల ఎస్టీ సెల్…

ఉప్పలచిలక గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 16. ఉప్పలచిలక: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఉప్పలచిలక గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ…

పెనుబల్లి మండలంలో రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరికీ గాయాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 18. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గురువారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మండల పరిధిలోని ఉప్పలచిలక గ్రామంలో కస్తూరిబా స్కూల్ సమీపంలో ఎక్సెల్ పై…

మానవత్వంతో స్పందించిన చల్లగుళ్ల నిఖిల్… క్యాన్సర్‌ చిన్నారికి ఆర్థిక సాయం.

సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 18 బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సత్తుపల్లికి చెందిన చిన్నారి ఛార్లెస్ ఫిన్నీకి అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు కుమారుడు నిఖిల్ ఆర్థిక సాయం అందించారు. చిన్నారి అనారోగ్య పరిస్థితిని సోషల్ మీడియా…

గంజాయి, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి: సీపీ సునీల్ దత్త్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం టౌన్ సెప్టెంబర్ 15. గంజాయి వినియోగం, సరఫరా నియంత్రణతో పాటు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను…

పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కేనా..? “బతకడం కంటే చావడమే మేలు” | కల్లూరులో సెల్ఫీ వీడియో కలకలం

పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కేనా..? “బతకడం కంటే చావడమే మేలు” | కల్లూరులో సెల్ఫీ వీడియో కలకలం TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, సెప్టెంబర్ 14. కల్లూరు మండలం లోకారం గ్రామానికి చెందిన కోటి…

గణనాథుల దర్శనంలో చైర్‌పర్సన్… భక్తులకు కీలక సందేశం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్,సత్తుపల్లి టౌన్ సెప్టెంబర్ 15 పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక…

గ్రీన్ఫీల్డ్ పై రోడ్డు ప్రమాదం. ఇద్దరు దుర్మరణం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనబల్లి మండలం, సెప్టెంబర్ 12. పెనుబల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎగ్జిట్ పాయింట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బంగారం…