పెనుబల్లి మండలంలో మహిళలకు అందిస్తున్న జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ రకాల జ్యూట్ బ్యాగులను తయారు చేయడం నేర్చుకున్న మహిళలు.. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని భవిష్యత్తులో ఉపాధి, ఆదాయ మార్గంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు.
శిక్షణలో భాగంగా జ్యూట్ మెటీరియల్ కటింగ్, కుట్టడం, ఫినిషింగ్తో పాటు వివిధ మోడళ్లలో బ్యాగుల తయారీని మహిళలు నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత తయారు చేసిన బ్యాగులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే.. ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందే అవకాశం ఉంటుందని మహిళలు చెబుతున్నారు.
ఈ శిక్షణ ద్వారా మహిళల్లో వచ్చిన మార్పు ఏంటి?
వారు ఎలాంటి జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నారు?
భవిష్యత్తులో ఉపాధి పొందాలంటే ఎలాంటి అవకాశాలు అవసరం?
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…