Category: తెలంగాణ

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పొంగులేటి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో రూ.4.02 కోట్లతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రాంతంలో రూ.9…

అంతరాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్ – ఖమ్మంలో దొంగ పట్టివేత

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం – ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం,…

బైక్ స్టంట్స్ చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్, కూసుమంచి పోలీసులు…

నారాయణపురంలో విషాదం….. విద్యుత్ ఘాతంతోచిన్నారి మృతి……

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంపాటి కార్తీక (8) అనే చిన్నారి ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్రంగా…

కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు…..బండి సంజయ్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో స్పందించారు. “చట్టం ముందు అందరూ సమానమే. విచారణకు సహకరించేందుకే నా కుమారుడిని పోలీసులకు…

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి…

సంచలనం రేపిన మహిళ హత్య కేసు – చేదించిన పోలీసులు.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామని, వైరా ఏసీపీ సారంగపాణి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మృతురాలు కల్పన (28) మే…

పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న వేంసూర్ పోలీసులు.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పేకాట ఆడుతున్న ఐదుగురిని వేంసూర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు మండలం, కుంచపర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు…

భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్.. అమ్మాయి మైనర్ అయితే ఇక కఠిన చర్యలే!

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). భగీరథ్ కేసులో ఇప్పుడు అత్యంత కీలక అంశంగా బాధితురాలి వయస్సు మారింది. ఆమె మైనరా? మేజరా? అన్న ప్రశ్నకే కేసు దిశ ఆధారపడుతోంది. ఒకవేళ బాధితురాలు మైనర్ అని తేలితే పోక్సో చట్టం…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి…… తుమ్మల యుగంధర్.

ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ కేంద్రంలో 16వ డివిజన్ లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ…