ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం కోటగిరి శ్రీనివాసరావు రైస్ మిల్ ఎదురుగా నివాసముంటున్న నాదెండ్ల శ్రీనివాసరావు తండ్రి చిట్టయ్య లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి విఎం బంజర వస్తుండగా వడదెబ్బ తగలడంతో అస్వస్థత గురై మైలవరం బస్టాండ్లో బస్సు దిగినాడు. బస్టాండ్ లోని స్పృహ తప్పి పడిపోయి మరణించాడు.