గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి ఎడమవైపు బారికేడును ఢీకొట్టడంతో…









