Tag: షార్ట్ న్యూస్

గంజాయి రహిత సమాజం కోసం అందరూ ముందుకు రావాలి: అడిషనల్ డీసీపీ

ఖమ్మం టౌన్, జూన్ 11 (TV6 24/7 NEWS):ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ సెంటర్‌ను…

ముదిగొండలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ.

ముదిగొండ మండలం, జూన్ (TV6 24/7 NEWS). ఖమ్మం జిల్లా ముదిగొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 25వ మహాసభ సందర్భంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, శ్రామిక జనాలు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపోరాట అమరవీరుల…

ఒక్క నిమిషం కూడా విద్యుత్తు అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నాము.

యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 11 (TV6 24/7 NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్పీడీసీఎల్ యాదాద్రి ఎస్‌ఈ సర్కిల్ కార్యాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఆఫీస్ స్టోర్స్…

బూత్ స్థాయిలో బలపడితేనే కాంగ్రెస్ విజయం: ఎంపీ రఘురాం రెడ్డి.

కొత్తగూడెం టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): కొత్తగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పాల్గొని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు తోట…

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన సీపీ సునీల్ దత్

కూసుమంచి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే అత్యవసర అంశమని అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం నాయకులగూడెం గ్రామంలో…

ఉపాధి హామీ కూలీలను కలిసిన ఉపాధ్యాయులు.

పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రాముఖ్యతను వివరించారు. తమ…

కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో తృటిలో పోయిన ప్రాణం.

ఫిరోజాబాద్‌ (UP), జూన్ 09 (TV6 24/7 NEWS).కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయిందని. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మోటార్ సైకిల్…

న్యాయవాదులకు ప్రత్యేక చట్టం అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం…. పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్ 

ఖమ్మం లీగల్, జూన్ 09 (TV6 24/7 NEWS): న్యాయవాదుల భద్రత, వృత్తి గౌరవ పరిరక్షణకు కీలకమైన న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఖమ్మం కాంగ్రెస్…

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ హైస్కూల్ ఫలితాలు.

పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు…

పల్టీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్స్ – తప్పిన భారీ ప్రాణ నష్టం.

పెనుబల్లి మండలం, జూన్ 8 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ వద్ద రైల్వే బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా చెక్కపల్లి నుండి హైదరాబాద్ వెళుతున ప్రైవేట్ ట్రావెల్ బస్సు రైల్వే బ్రిడ్జి పై…