TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 15. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం యు పి హెచ్ పాఠశాలలో పెనుబల్లి మండల ఎంఇఓగా, చింతగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి మోహన్ రావు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మోహన్ రావు మాట్లాడుతూ పెనుబల్లి మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఏఏ సదుపాయాలు ఏర్పాటు అందిస్తున్నారో ఎంఈఓ మోహన్ రావు వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *