Tag: షార్ట్ న్యూస్

ఉప్పలచిలక గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 16. ఉప్పలచిలక: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఉప్పలచిలక గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ…

పెనుబల్లి మండలంలో రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరికీ గాయాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 18. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గురువారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మండల పరిధిలోని ఉప్పలచిలక గ్రామంలో కస్తూరిబా స్కూల్ సమీపంలో ఎక్సెల్ పై…

మానవత్వంతో స్పందించిన చల్లగుళ్ల నిఖిల్… క్యాన్సర్‌ చిన్నారికి ఆర్థిక సాయం.

సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 18 బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సత్తుపల్లికి చెందిన చిన్నారి ఛార్లెస్ ఫిన్నీకి అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు కుమారుడు నిఖిల్ ఆర్థిక సాయం అందించారు. చిన్నారి అనారోగ్య పరిస్థితిని సోషల్ మీడియా…

గణనాథుల దర్శనంలో చైర్‌పర్సన్… భక్తులకు కీలక సందేశం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్,సత్తుపల్లి టౌన్ సెప్టెంబర్ 15 పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక…

గ్రీన్ఫీల్డ్ పై రోడ్డు ప్రమాదం. ఇద్దరు దుర్మరణం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనబల్లి మండలం, సెప్టెంబర్ 12. పెనుబల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎగ్జిట్ పాయింట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బంగారం…

వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 10 వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్…

సత్తుపల్లి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్యే రాగమయి భేటీ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 10: అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఛాంబర్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్…

దివ్యాంగులకు ఉచిత వైద్యం!పెనుబల్లిలో ప్రత్యేక శిబిరం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా సహాయక పరికరాల…

టిఆర్ఎస్ నాయకుల నిరసన ర్యాలీ – ఎమ్మెల్యే శంకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదు: డా. మట్టా దయానంద్

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 09. సత్తుపల్లి, సెప్టెంబర్ 9: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ తాతా మధు, అసెంబ్లీ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన…