ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సమీక్ష.. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని ఎస్సీ,…









