స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 500 మొక్కల పంపిణి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 15. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్కు చెందిన ఎలక్ట్రిషియన్ అనిల్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన తోటి ఎలక్ట్రిషన్లకు 500 మొక్కలను పంపిణీ చేశారు.…









