Month: August 2026

మంత్రి తుమ్మల చేతుల మీదుగా గురుకుల పాఠశాలశంకుస్థాపన.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం ఆగస్ట్ 26: రఘునాథపాలెం మండలం జింకలతాండలో 13.10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ…

ప్రజాప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పాలేరు, ఆగస్ట్ 26. పాలేరు నియోజకవర్గం, ఖమ్మం టౌన్ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు,…

ఉట్లపల్లిలో ఘనంగా వన మహోత్సవం.. మొక్కలు నాటిన ఎమ్మెల్యే జారే.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అశ్వారావుపేట ఆగస్ట్ 25 : అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,…

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సూర్యాపేట ఆగస్ట్ 26 : జిల్లాలోని కోదాడ మండలం దొరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు…

వనమహోత్సవంలో మొక్కలు నాటిన సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం ఆగస్ట్ 25. మండల పరిధిలోని లంకపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో వనంహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన,…

వరుసగా కీలక బాధ్యతలు.. ఎమ్మెల్యే రాగమయిపై ప్రభుత్వ నమ్మకానికి గుర్తింపు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి, ఆగస్టు 25: సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు రాష్ట్ర స్థాయిలో మరో కీలక బాధ్యత దక్కింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర…

ఆటో బోల్తా. 10 మంది మహిళా కూలీలకు గాయాలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వేంసూరు మండలం, ఆగస్ట్ 25. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పది మంది మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మారుమూల ప్రాంతంలో ఎమ్మెల్యే జారె రచ్చబండ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ములకలపల్లి మండలం, ఆగస్టు 24: మారుమూల గిరిజన, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.…